ఆదివారం, ఆగస్టు 19, 2018

నేను ఏర్పాటు చేసుకున్న small kitchen garden

నేను నెలరోజుల క్రితం ఏర్పాటు చేసుకున్న The small kitchen garden ఇది. మాకు కొద్దిగా చిన్నపాటి స్థలం ఉంటే దానిలో క్రింది విధంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో వంకాయ, చెట్టు చిక్కుడు, టమోటా, మిర్చి, తోటకూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, క్యారెట్, మొక్కజొన్న, మూడు రకాల రోజా పూల మొక్కలు, కనకాంబరం మొక్క, బంతిపూల మొక్కలు నాటడం జరిగింది. ఇలా ఎవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.










The small kitchen garden I have set up

Related Posts:

  • మనిషి మనుగడ ఎటువెల్తుందో? ఏమవుతుందో? సమాజాన్ని చూసినా, పరిస్థితులను చూసినా నాకేమీ అనిపించడం లేదు.  అంతా అలజడిగానే అనిపిస్తోంది. ఎవరి మధ్య సంబంధాలు పెద్దగా నిలబడటం లేదు. రాజకీయ దోపిడీలు ఎంతకూ తగ్గడం లేదు. సమాజాన్ని చెడగొట్టే సినిమాలు ఆగడమూ లేదు. ఎన్నో...ఎన్… Read More
  • AP Minister Peethala Sujatha vs YCP MLA Roja | Sakshyam Tv Read More
  • పరిశోధన -ఖర్చు గతంలో ఒక విషయం గురించి వివరాలకై మీరు చేసిన శోధన మీకు గుర్తుందా? నువ్వు కొనదలుచుకున్న కొత్త కారు గురించి నీకు సమాచారం అవసరం కావచ్చు. లేదా నువ్వు చాలాకాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్న సెలవు కాలం ఎలా గడపాలా అన్నదానిని గురించి కా… Read More

8 కామెంట్‌లు:

  1. రైతు నేస్థం ఫౌండేషన్ వారు ఒక మంచి పుస్తకం వ్రాసారు.అదెక్కడో పెట్టి మర్చిపోయాను.దానిలో డాబాపై మొక్కలు ఎలా పెంచాలో వివరంగా చెప్పారు.వెతికి చెప్తాను.ఇపుడే సీజన్ కదా ?బాగా పెంచండి.

    రిప్లయితొలగించండి
  2. మా కిచెన్ గార్డెన్ నుండి మొదటిసారిగా గొంగూర వచ్చింది. ఈరోజు మాఅమ్మగారు పప్పు,గోoగూర వoడారు. ఏది, ఏమైనా స్వoతంగా పండించిన కూరగాయల్లో రుచి ఎక్కువ!

    రిప్లయితొలగించండి
  3. మొన్న ఒక రిసెప్షన్ లో గోంగూర మటన్ వండారు. మొదటిసారి తిన్నాను చాలా బాగుంది. నాకు వండడం రాదు.
    గోంగూర రొయ్యలు చేయడం వచ్చు కానీ నాకు నచ్చదు. రొయ్యలు చక్కగా ప్రై చేస్తే బాగుంటుంది. గోంగూర గోడు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వావ్.. గోంగూర మటన్ చాలా బాగుంటుంది నిహారిక మేడం గారు. ఈసారి మా కిచెన్ గార్డెన్ లో గోంగూర వచ్చిన తర్వాత తప్పనిసరిగా మటన్ గోంగూర వండిస్తాను.

      తొలగించండి
    2. గోంగూర పనీర్, గోంగూర మష్‌రూం, గోంగూర ఉప్పుచేప, గోంగూర మెత్తళ్ళు...ఒకటేమిటి అన్నీ ట్రై చేయండి. గోంగూర విలాపం గురించి అసలు పట్టించుకోకండి.
      ఎంజాయ్ మాడి !

      తొలగించండి

Popular Posts

Recent Posts

 ప్రళయం రాబోతుందా? Whats Wrong In Oceans? | Doomsday Fish Oarfishసముద్రం 3k లోపల ఉండే ఈ చేప...
 America is sending our Indians back! | మన భారతీయులను వెనక్కి పంపేస్తున్న అమెరికా!America is...
 ప్రతిరోజూ ఈ లేడీ అఘోరా గొడవేంటి? | Lady Aghora | KSC Smart Guideప్రతిరోజూ ఈ లేడీ అఘోరా...
 Nara Chandrababu Naidu is a living example of patience | సహనానికి నిలువెత్తు నిదర్శనం నారా...
 ఈమధ్య Youtubeలో వచ్చే రాజకీయ ఫేక్ వీడియోలు చూస్తుంటే చాలా బాధేస్తుంది.రాజకీయాలకు బానిసయ్యి...