Saturday, November 11, 2017

నేను ఎక్కువుగా అభిమానించే బ్లాగుల్లో నీహారిక గారి "రమ్యంగాకుటీరాన....."బ్లాగొకటి.

ప్రధాన అగ్రిగేడర్ అయిన మాలికలో నీహారిక గారి బ్లాగ్ కనిపించడం లేదు. అందుకనే నా బ్లాగ్ సైడ్ బారులో ఆమె బ్లాగును చేర్చుకున్నాను. ఇకనుండి ఆమె ఏ పోస్టు వ్రాసినా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. నాకు నచ్చిన బ్లాగుల్లో నీహారికగారి బ్లాగును నేను ఎక్కువుగానే ఫాలో అవుతుంటాను. ఇప్పుడు ఆమె రీసెంట్ గా వ్రాసిన పోస్టులలో "ఈ చరిత్ర ఏ సిరాతో..." అనే పోస్ట్ చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. ఆలోచనాత్మకంగా ఉంది. ఊడబోడిచేలా వాగే... హరిబాబులాంటివాళ్లకు... బుద్ధి వచ్చేలా...ఉంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...