Saturday, November 11, 2017

"పోయేకాలం" హరిబాబుకి ఎంత తిట్టినా సిగ్గుండదు అనుకుంటా!

KSC బతుకు బట్టబయలు చేసి సాక్ష్యం నోరు మూయించాక కురుక్షేత్రంలో గెలిచిన పాండవుల లాగ తయారైంది నా పరిస్థితి - ఏమి గెలుపు అది? అంటూ ఒక దిక్కుమాలిన పోస్ట్ వేశాడు. ఏరా హరిబాబు నీవేవడివో నాకు తెలియదు. నాగురించి కూడా నీకు తెలియదు. నీకు మెయిల్ ద్వారా ఫేక్ సమాచారం ఇస్తున్న వాడి ముక్కూ ముఖం కూడా నాకు తెలియదు. నా బ్రతుకు బట్టబయలు ఏమి చేసావు? నేనేమైనా దుర్మార్గపు పనులేమైనా చేశానా? పదే,పదే నాగురించి ఏమి రాస్తున్నావో నీకర్ధమవుతుందా? మానసికరోగి వెధవ్వా... ఏదైనా హాస్పటల్ కి వెళ్లి తగలడు. సాక్ష్యం నోరు మూయించావా? నీవు నోరు మూయించేస్తే మూసుకుని కూర్చోవడానికి మేమేమైనా నీలా బ్లాగుల్లో మొరిగే కుక్క లాంటివారిమా? నీవేదో చెన్నై తగలడ్డాను, నన్ను ఏమి చేయగలరులే అనుకుంటున్నావేవో. నీదిక్కుమాలిన బ్లాగులో అన్ని నీతి కబుర్లు వ్రాస్తున్నావు. ఎదుటివాడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి గాయపడే మాటలు అనకూడదని తెలియదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండానే పుస్తకాలు కూడా రాసేస్తున్నావా? నీవెన్ని అజ్ఞాత కామెంట్లు, ఫేక్ ఐడిలు పెట్టి నన్ను బాధ పెట్టాలనుకున్నా చివరికి నీ రోగం ముదిరిపోయి చస్తావు తప్ప నాకు పోయేది ఏమీ లేదురా వెధవ్వా? వయస్సులో పెద్దవాడివి. అదేం బ్రతుకురా సన్నాసి వెధవా?

నేను పోలీస్ స్టేషన్ కు ఒకసారి వెళ్ళడం కాదు. చాలాసార్లు వెళ్తాను. అక్కడ మా కజిన్ బ్రదర్ కి డ్యూటీ నుండి ఇంటికి రావడం కుదరకపోతే ఒకొక్కసారి టిఫినో, క్యారేజీయో తీసుకువెళ్ళాలి. తన్నులు నేను తినడం కాదు. నీకు మక్కెలు విరగోట్టిస్తా! చెన్నైలో ఉన్నాను కదా అనుకుంటున్నావేమో, నీవు ఓవరైతే, నీ పధ్ధతి మార్చుకోకపోతే కాకినాడ రప్పిస్తా! 

"సాక్ష్యం మేగజైన్" రచయితలలో ఒక లాయర్ గారు ఉన్నారు. మేమేమీ చట్టవ్యతిరేకమైన ఆర్టికల్స్ పెట్టలేదు. వాళ్ళందరికీ నీవాగుడు తెలియజేసా. అలాగే నీవు నన్ను అన్న మాటలు,దూషణలు అన్నీ ఫైల్ చేసి అప్పగించా. ఇక నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నీపని నీవు చేసుకోవడం మాని ఎదుటివారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటే ఏం జరుగుతుందో రుచి చూపిస్తా.

పోనీలే నీవేదో పుస్తకాలు వ్రాసుకుని, నీపని నీవు చేసుకుంటావు కదా అని ఊరుకుంటుంటే మాటి,మాటికి ప్రతి కామెంట్లోనూ, ప్రతి పోస్ట్ లోనూ నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నమే చేస్తున్నావు. ఏనాడూ నేను ఎవరినీ అన్నదీ లేదు.తిట్టిందీ లేదు. కాని నీగురించి ఇటువంటి పోస్టులు వ్రాయాల్సి వస్తుందిరా వెధవ్వకనా?

వయస్సులో పెద్దవాడివి, నీకంటే నేను చాలా చిన్నవాడిని. వ్యవసాయంలో నాన్నగారికి సహరిస్తూ మా మామయ్య గారి పెట్రోల్ బంక్ లోనూ, శాగో ఫ్యాక్టరీలోనూ మేనేజింగ్ చేస్తూ (మా మామయ్య రాజకీయాల్లో బిజీ వల్ల బంక్, శాగో ఫ్యాక్టరీ బాధ్యత నాది.) ఏదో అప్పుడప్పుడూ బ్లాగింగ్ చేస్తుంటాను. నిజానికి "సాక్ష్యం మేగజైన్ " కూడా నేను ఎక్కువుగా నడపను. నేను అడిగిన పండితులలోనూ, కొంతమంది ప్రముఖులలోనూ ఆర్టికల్స్ ఇస్తే దానిని పబ్లిష్ చేయడం తప్ప నేను పెద్దగా వ్రాసేది ఏమీ ఉండదు. ఏదైనా వ్రాస్తే నలుగురూ చదివిన తరువాతే ఓకే చేస్తే ఆ పోస్ట్ వేస్తాను. ఎందుకంటే అంతగొప్ప విషయాలు వ్రాయాలంటే చాలా పరిజ్ఞానం ఉండాలి. శాస్త్ర పరమైన అవగాహన ఉండాలి. అందుకనే ఆబాధ్యతను వారికప్పగించాను. నేను వ్రాసిన పోస్టులు నా బ్లాగుల్లో వేసుకుంటాను. ఎందుకంటే అవి నా జ్ఞాన పరిధి మేరకు సంబంధించినవి. అందులో ఎదుటివారికి ఒప్పూ,తప్పూ కూడా కనిపించవచ్చు. ఇటువంటి ఆర్టికల్స్  "సాక్ష్యం మేగజైన్"లో వేయను. నిజానికి ఇందులో పోస్టులు వేయాలంటే మిగతా కంటెంట్ రచయితల అనుమతి ఉండాల్సిందే. వ్యక్తులను చూసి, లేక మత అవలంబీకులను చూసి "సాక్ష్యం మేగజైన్"లో ఆర్టికల్స్ రావు. కేవలం శాస్త్రపరమైన విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. ఇది హిందూమతానికో, లేక క్రైస్తవ,ఇస్లాం మతాలకో వ్యతిరేకమైనది కాదు. ఇందులో కేవలం శాస్త్రపరమైన వాటికే అనుకూలమైనది. వేదం,భగవద్గీత,బైబిల్,ఖురాన్ లలో చెప్పబడిన విషయాలకే ప్రాధాన్యత తప్ప నీలాంటి వారు ఏవో పిట్టకధలు చెప్తే "సాక్ష్యం మేగజైన్" ఏమాత్రం అనుమతించదు. అగ్రిగేడర్ల ద్వారా కంటే గూగుల్ ద్వారానే దీనికి విజిటర్స్ ఎక్కువ. దీనిని ఇంతకుముందు బ్లాగ్ స్పాట్ లోనే నడిపెవాళ్ళం. కానీ బ్లాగిల్లు శ్రీనివాస్ దీనిని మరింతగా డవలప్ చేస్తే బాగుంటుంది. ఒక వెబ్సైట్ లుక్ తీసుకొద్దాం అని ఆయన ఎంతో కష్టపడి డిజైన్ చేసి అలంకరించాడు. (కష్టానికి ప్రతిఫలం అందజేయబడిందిలెండి.)

ఇకపోతే 
ఒరేయ్ హరిబాబు పదే,పదే నన్ను పట్టుకునే ఏడ్వాలనుకుంటే ఇక నీ లైఫ్ లో ఏడుపు తప్ప ఇంకేమీ మిగలకుండా చేస్తా! నీవు సరాసరి తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ కాళ్ళు పట్టుకున్నా, లేక మా ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రాధేయపడినా ఇక నిన్ను రక్షించే నాధుడే దొరకడు. ఇంతకు ముందు ఇదే విషయాన్ని నీ గొప్పకోసం డబ్బా కొట్టుకున్నప్పటికీ నేను మాత్రం సీరియస్ గానే హెచ్చరిస్తున్నా! నీదిక్కుమాలిన చెన్నై ఫీడ్ మమ్మల్ని ఫీకేదేమీ లేదు. నాకా దమ్ము ఉంది. ఖబడ్దార్!

2 comments:

  1. నాన్నా బుడుగూ! నీకు ఇచ్చిన ఆప్షన్.. నువ్వు, ఈజీ"సిరం" విషం కక్కితే... జైల్లో రాల్ల కొట్టుడు & చిప్పకూడు అని.. అంతే గానీ, కే ఎస్ ఆర్ ని రెచ్చకొడితే అనికాదు. కాబట్టి... నువ్వు విషం కక్కు లేకపోతే సిరంగాడ్ని విషం కక్కమను... నేను మిమ్మల్ని బొక్కలో తోపిస్తా.. నువ్వు కేఎస్ ఆర్ ని బొక్కలో పెట్టిచ్చు.. దేశానికి పట్టిన దరిద్రం వొదిలిపోతుంది

    ReplyDelete
  2. నాలాంటి వాళ్ళని చాలా మందిని చూశావు. కానీ నన్ను చూడలేదు. నీకు అంత దమ్మే ఉంటే, నీకు ఖలేజా ఉంటే.. ఎందుకు మీ ఇద్దరూ విషం కక్కడం మానేసి పద్యాలు చెప్పుకుంటున్నారు? ఈజీ"సిరం" లాంటి బాపనోల్లకి స్వర్గం కోసం అమ్ముడుపొయిన అనాకాణీ వెధవ్వి.. నువ్వేంట్రా నా దమ్ము గురించి మాట్లాడేది? నేను మోడరేషన్ తీసెయ్యను.. నాకు సౌప్పోర్టీంగా ఉంటేనే కామెంట్ళు ఒప్పుకుంటా..లేకపోతే వాటిని బూతులనే అంటా.. అనే నీచ్చపు బతుకు నీది. మీ ఇద్దరికీ దమ్ముంటే.. మగాల్లే ఐతే.. మళ్ళీ విషం కక్కి చూడండి.. లేకపోతే.. మీ ఇదారూ ఆడంగి వెధవలని.. ఒప్పుకున్నట్టే..

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...